తుంగతుర్తి నియోజకవర్గంతిరుమలగిరి పట్టణంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ నివాసంలో బీ ఆర్ఎస్ పార్టీ శ్రేణులతో సమావేశంలో ఏర్పాటు చేశారు. తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీ ఆర్ఎస్ పార్టీ నుండి పోటీచేసే అభ్యర్థులకు భీ ఫాం లు అందజేసి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా అందరు కలిసి పనిచేసి, పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.
PRINT TIME: October 10, 2026 12:26 PM
తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలి; మాజీ ఎమ్మెల్యే కిషోర్

02-02-2026
40 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి నియోజకవర్గంతిరుమలగిరి పట్టణంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ నివాసంలో బీ ఆర్ఎస్ పార్టీ శ్రేణులతో సమావేశంలో ఏర్పాటు చేశారు. తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీ ఆర్ఎస్ పార్టీ నుండి పోటీచేసే అభ్యర్థులకు భీ ఫాం లు అందజేసి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా అందరు కలిసి పనిచేసి, పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి