Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత పోలీసు శిక్షణకు ఎంపిక పరీక్ష.. సమయానికి చేరుకోవాలని ఎస్పీ సూచన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:24 PM

తుమ్నూర్-బోరంచ శివారులో రేపు ప్రసిద్ధ శ్రీ సాంబశివ దేవాలయంలో ప్రత్యేక పూజలు

తుమ్నూర్-బోరంచ శివారులో రేపు ప్రసిద్ధ శ్రీ సాంబశివ దేవాలయంలో ప్రత్యేక పూజలు

తుమ్నూర్-బోరంచ శివారులో రేపు ప్రసిద్ధ శ్రీ సాంబశివ దేవాలయంలో ప్రత్యేక పూజలు
31-12-2025 301 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

భజన,పూజలు, అభిషేకాలు,అన్నదానం కార్యక్రమాలు

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:నూతన సంవత్సర ప్రారంభోత్సవాల్లో భాగంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల పరిధిలోని తుమ్నూర్,బోరంచ గ్రామ శివారులో ప్రసిద్ధ శ్రీ సాంబశివ దేవాలయంలో బుధవారం రాత్రి నుండి చుట్టుపక్కల గ్రామాల భజన కళాకారులతో ప్రత్యేక భజన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.తదుపరి గురువారం, నూతన సంవత్సరం వేడుకలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదానం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. దేవాలయ నిర్వాహకులు ఈ కార్యక్రమాలకు భక్తులు, గ్రామ పెద్దలు,స్థానికులు ఎక్కువగా హాజరు అవ్వాలని ఆకాంక్షించారు.

Sthanikam

తుమ్నూర్-బోరంచ శివారులో రేపు ప్రసిద్ధ శ్రీ సాంబశివ దేవాలయంలో ప్రత్యేక పూజలు

Article Image

భజన,పూజలు, అభిషేకాలు,అన్నదానం కార్యక్రమాలు

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:నూతన సంవత్సర ప్రారంభోత్సవాల్లో భాగంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల పరిధిలోని తుమ్నూర్,బోరంచ గ్రామ శివారులో ప్రసిద్ధ శ్రీ సాంబశివ దేవాలయంలో బుధవారం రాత్రి నుండి చుట్టుపక్కల గ్రామాల భజన కళాకారులతో ప్రత్యేక భజన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.తదుపరి గురువారం, నూతన సంవత్సరం వేడుకలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదానం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. దేవాలయ నిర్వాహకులు ఈ కార్యక్రమాలకు భక్తులు, గ్రామ పెద్దలు,స్థానికులు ఎక్కువగా హాజరు అవ్వాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News