Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:37 AM

టెక్కలిలో వైసీపీ ఇంచార్జ్ తిలక్ నిరసన

టెక్కలిలో వైసీపీ ఇంచార్జ్ తిలక్ నిరసన

టెక్కలిలో వైసీపీ ఇంచార్జ్ తిలక్ నిరసన
31-01-2026 458 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chakipalli
Mouli

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై శనివారం టెక్కలిలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. టెక్కలి వైసిపి ఇన్చార్జ్ తిలక్ ఆధ్వర్యంలో స్థానిక వైయస్సార్ విగ్రహం దగ్గర ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. తిరుమల లడ్డు కల్తీ జరిగిందని టిడిపి నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు టిడిపి నాయకులకు బుద్ధిని ప్రసాదించాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టినట్టు వైసిపి నాయకులు తెలిపారు

Sthanikam

టెక్కలిలో వైసీపీ ఇంచార్జ్ తిలక్ నిరసన

Article Image

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై శనివారం టెక్కలిలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. టెక్కలి వైసిపి ఇన్చార్జ్ తిలక్ ఆధ్వర్యంలో స్థానిక వైయస్సార్ విగ్రహం దగ్గర ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. తిరుమల లడ్డు కల్తీ జరిగిందని టిడిపి నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు టిడిపి నాయకులకు బుద్ధిని ప్రసాదించాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టినట్టు వైసిపి నాయకులు తెలిపారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News