Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:23 AM

సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిమ

సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిమ

సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిమ
02-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిమ

కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి తన ప్రతిభతో మరోసారి ఆకట్టుకున్నారు.హనుమాన్ జయంతి సందర్భంగా అంగుళం సుద్ద ముక్క,పెన్సిల్ మొన పై హనుమంతుడి ప్రతిమను చెక్కారు. ఇప్పటికే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు దక్కించుకున్న నరేష్ చారి సృజనాత్మకతను చూసి పట్టణ వాసులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Sthanikam

సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిమ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News