Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పదవి బాధ్యతలు చేపట్టిన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ డాకూర్ అశోక్ గౌడ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 06:29 PM

సూర్యాపేట ఎండ్లపల్లికి కొత్త అధ్యక్షుడు నియామకం

27-01-2026 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

హైదరాబాద్‌లోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న సమక్షంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంఛార్జ్ వట్టి జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా ఎండ్లపల్లి గ్రామ అధ్యక్షుడిగా భూపతి జనార్ధన్ గౌడ్‌ను నియమించారు.ఈ సందర్భంగా పతంగి అమెంద్ర గౌడ్, మన్నే శ్రీను, బాకు జానయ్యలను వట్టి జానయ్య యాదవ్ పార్టీ కండువా కప్పి ఘనంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం వట్టి జానయ్య యాదవ్ మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలు మరియు ప్రజల పక్షాన నిలిచే మార్గం నచ్చి పెద్ద ఎత్తున పార్టీలో చేరడం ఆనందకరమన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ప్రజల సేవలో నిరంతరం ఉండాలని సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు న్యాయం చేయడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బత్తిని భిక్షపతి గౌడ్, కొమిరిశెట్టి వెంకన్న, కొమిరిశెట్టి రవి, చెమబోని సూర్య, చెన్నోబోయిన శ్రీనివాస్ గౌడ్, పిండిప్రోలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేట ఎండ్లపల్లికి కొత్త అధ్యక్షుడు నియామకం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News