Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత పోలీసు శిక్షణకు ఎంపిక పరీక్ష.. సమయానికి చేరుకోవాలని ఎస్పీ సూచన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:26 PM

SNPL SEASON-5 2026

SNPL SEASON-5 2026

SNPL SEASON-5 2026
31-12-2025 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సమస్తాన్ నారాయణపురం మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్

కొండ నవీన్ గౌడ్ అధ్యక్షులు SNPL SEASON-5

స్థానికం ప్రతినిధి కత్తుల నరసింహ :31 డిసెంబర్2025: సంస్థ నారాయణపురం మండలస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రీమియర్ లీగ్ season-5 లో భాగంగా 07-01-2026 బుధవారం ఉదయం 9గంటలకు ప్రారంభం కానున్నాయి కావున ఆసక్తిగల క్రీడాకారులు తమతమా టీములను జనవరి 6తేదీమధ్యాహ్నం 1గంటల వరకు తమ టీం పేర్లను నమోదు చేసుకోగలరుమధ్యాహ్నం 2గంటలకు మొత్తం టీముల డ్రా తీసి సీజన్ -5షెడ్యూలును ప్రకటించడం జరుగుతుంది7వ తేదీ ఉదయం 9గంటలకు మొదటి మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

Sthanikam

SNPL SEASON-5 2026

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News