Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:06 PM

సంగారెడ్డిలో వైజ్ఞానిక ప్రదర్శనలో మెరవనున్న నారాయణఖేడ్ జెడ్పీ ఉన్నత పాఠశాల

18-01-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో నిర్వహించబడుతున్న దక్షిణ భారత దేశ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం ఈ నెల పదొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు ఘనంగా ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నారాయణఖేడ్ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రత్యేకంగా రూపొందించిన వక్రతుండ మహాకాయ నృత్య ప్రదర్శనను ప్రదర్శించనున్నారు.ఈ నృత్య ప్రదర్శన విద్యార్థుల సృజనాత్మకత, సాంస్కృతిక ప్రతిభకు ప్రతీకగా నిలవనుంది. చిన్న వయసులోనే కళలపై ఆసక్తి పెంచుకుంటూ శ్రమతో సాధన చేసిన విద్యార్థులు ఈ వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించబోతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థుల నృత్య ప్రదర్శనను తిలకించి వారిని ఆశీర్వదించాలని వినమ్రంగా కోరుకుంటున్నాము.విద్యతో పాటు కళలు, సంస్కృతికి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో పాఠశాల ఆచార్య బృందం విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమానికి సిద్ధం చేసింది. విద్యార్థుల ప్రతిభకు మీ ప్రోత్సాహం, ఆశీర్వాదం ఎంతో అవసరం.

మీ

మన్మధ కిషోర్

ప్రధానోపాధ్యాయులు,ఇందులో చంద్ర శేఖర్ ఆచార్య,రాజ శేఖర్,ధన్సింగ్,జైపాల్ రెడ్డి,రాజయ్య ఉపాధ్యాయులు

జెడ్పీ ఉన్నత పాఠశాల, నారాయణఖేడ్

Sthanikam

సంగారెడ్డిలో వైజ్ఞానిక ప్రదర్శనలో మెరవనున్న నారాయణఖేడ్ జెడ్పీ ఉన్నత పాఠశాల

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News