Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

సంగెం గ్రామంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

Updated : 02 Jun 2026 20:42 IST
As Preferred Source 1 min read
సంగెం గ్రామంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

తుంగతుర్తి మండలం సంగేo గ్రామం పంచాయతీ ఆవరణంలో మంగళవారం నాడు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను స్థానిక సర్పంచ్ కలకోట్ల మల్లేష్ ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ... తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, వారి ఆశయ సాధనకుప్రతి ఒక్కరుచేయాలని అన్నారు. ఉప సర్పంచ్ జటంగి నీలమ్మ వార్డ్ మెంబర్లు విజయ్ కుమార్ బూబా ,మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి మారగాని వెంకటయ్య బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు మల్యాల రాములు, గ్రామ శాఖ అధ్యక్షులు దేశముల వెంకన్న ,జటంగి రవి ,మాజీ ఎంపిటిసి కలకోట్ల ఎలైజర్ ,మాజీ ఉపసర్పంచ్ జటంగి అనిత ,లింగయ్య, హెచ్ఎం నర్సిరెడ్డి , అసిస్టెంట్ శ్రీలత,అంగన్వాడి టీచర్లు సుభద్ర ,రాజేశ్వరి, ఆశ వర్కర్ మాధురి, దాసులు వెంకన్న ,మధుసూదన్ రెడ్డి, నాగరాజ్ ,నాగయ్య ,వీరన్న ,వెంకటేష్ ,అంగన్వాడి ఆయాలు జనార్ధన్ సార్ కృష్ణ సార్ మల్టీపర్పస్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సంగెం గ్రామంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news