Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:07 PM

సిటీ మోడల్ స్కూల్ లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

21-02-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విద్యార్థులే ఉపాధ్యాయులుగా ప్రతిభ చాటారు

చౌటుప్పల్ పట్టణంలోని సిటీ మోడల్ స్కూల్ లో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చురుకుగా పాల్గొని, ఉపాధ్యాయుల పాత్రలను స్వీకరించి తరగతులను నిర్వహించారు. విద్యార్థుల ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత వైఖరి అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మారేపెల్లి గోదాదేవి పాల్గొని, స్వపరిపాలనలో ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ముఖ్య బాధ్యతలు నిర్వహించిన విద్యార్థులు సీఎం గా ఆనంద్, కలెక్టర్ సిహెచ్.హరిక, డీఈవో నవనీత, ఎంఈఓ జాహ్నవి,చైర్మన్ డి. వరుణ్,ప్రిన్సిపాల్ సిహెచ్.నవ్వశ్రీ, ఉపాధ్యాయిగా సంతోషి సాక్షి లు వ్యవహరించారు. నాయకత్వ వికాసానికి దోహదం స్వపరిపాలన దినోత్సవం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ గుణాలు, బాధ్యతాభావం, సంఘటిత భావన పెంపొందుతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

Sthanikam

సిటీ మోడల్ స్కూల్ లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News