Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

సిజేరియన్ తో గొర్రెకు తప్పిన ప్రాణగండం

సిజేరియన్ తో గొర్రెకు తప్పిన ప్రాణగండం

సిజేరియన్ తో  గొర్రెకు తప్పిన ప్రాణగండం
09-05-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

గొర్రెకు సిజేరియన్.. ప్రాణం కాపాడిన వైద్యులు

ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని తుమ్మలపెన్పహాడు గ్రామానికి చెందిన ఓ గొర్రె పురిటి నొప్పులతో మూడు రోజులుగా బాధపడటంతో శనివారం కోదాడ పశువైద్యశాలకు తీసుకువచ్చారు.పరీక్షించిన వైద్యులు కడుపులో పిల్ల చనిపోయినట్లు గుర్తించి వెంటనే శస్త్రచికిత్స చేశారు.మృతి చెందిన పిల్లను బయటకు తీసి తల్లి గొర్రె ప్రాణాన్ని కాపాడారు.సమయానికి స్పందించి వైద్యం అందించిన డాక్టర్లకు యజమాని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

సిజేరియన్ తో గొర్రెకు తప్పిన ప్రాణగండం

Article Image

గొర్రెకు సిజేరియన్.. ప్రాణం కాపాడిన వైద్యులు

ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని తుమ్మలపెన్పహాడు గ్రామానికి చెందిన ఓ గొర్రె పురిటి నొప్పులతో మూడు రోజులుగా బాధపడటంతో శనివారం కోదాడ పశువైద్యశాలకు తీసుకువచ్చారు.పరీక్షించిన వైద్యులు కడుపులో పిల్ల చనిపోయినట్లు గుర్తించి వెంటనే శస్త్రచికిత్స చేశారు.మృతి చెందిన పిల్లను బయటకు తీసి తల్లి గొర్రె ప్రాణాన్ని కాపాడారు.సమయానికి స్పందించి వైద్యం అందించిన డాక్టర్లకు యజమాని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News