Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

సిఎం గా విజయ్ దళపతి ప్రమాణ స్వీకారం పట్ల సంబురాలు

11-05-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

దళిత బహుజన బిడ్డ తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం గర్వించదగ్గ విషయం

భావితరాలకు బహుజన రాజ్య స్థాపనకు బాటలు వెయ్యాలి 

ఎమ్మార్పీఎస్ కార్మిక శాఖ రాష్ట్ర అధ్యక్షులు చింత బాబు మాదిగ

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ దళపతి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా, సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి బచ్చలకూరి నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ కార్మిక శాఖ రాష్ట్ర అధ్యక్షులు చింత బాబు మాదిగ మాట్లాడుతూ..దళిత బహుజన వర్గానికి చెందిన వ్యక్తి తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టడం గర్వకారణమని, ప్రజలకు సుపరిపాలన అందించాలని ఆకాంక్షించారు.

Sthanikam

సిఎం గా విజయ్ దళపతి ప్రమాణ స్వీకారం పట్ల సంబురాలు

Article Image

దళిత బహుజన బిడ్డ తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం గర్వించదగ్గ విషయం

భావితరాలకు బహుజన రాజ్య స్థాపనకు బాటలు వెయ్యాలి 

ఎమ్మార్పీఎస్ కార్మిక శాఖ రాష్ట్ర అధ్యక్షులు చింత బాబు మాదిగ

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ దళపతి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా, సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి బచ్చలకూరి నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ కార్మిక శాఖ రాష్ట్ర అధ్యక్షులు చింత బాబు మాదిగ మాట్లాడుతూ..దళిత బహుజన వర్గానికి చెందిన వ్యక్తి తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టడం గర్వకారణమని, ప్రజలకు సుపరిపాలన అందించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News