Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:05 PM

శివనామ స్మరణతో మార్మోగిన నిదానపల్లి గుట్ట

శివనామ స్మరణతో మార్మోగిన నిదానపల్లి గుట్ట

శివనామ స్మరణతో మార్మోగిన నిదానపల్లి  గుట్ట
14-01-2026 330 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నలుమూలల నుంచి భక్తుల రాకతో కిటకిటలాడిన నిదానపల్లి గుట్ట

నిదాన పెళ్లి గుట్టపై భోగి వేడుకలు

రామన్నపేటస్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గుట్టపై స్వయంభుగా వెలసిన శ్రీ స్వయంభు భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం వద్ద మకర సంక్రాంతిని పురస్కరించుకుని భోగి రోజున భక్తుల సందడి నెలకొంది. నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు బోనాలతో ఆలయానికి చేరుకుని పటాలు, ముగ్గులతో పూజలు నిర్వహించి ఓం నమశ్శివాయ స్మరణతో భక్తిశ్రద్ధలతో పరవశించారు.

అనంతరం మల్లికార్జున ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ నరపాక మాధవి–యాదయ్య, మాజీ సర్పంచ్ గుత్తా నర్సింహారెడ్డి, వార్డు సభ్యులు గ్రామ పెద్దలు యువకులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

శివనామ స్మరణతో మార్మోగిన నిదానపల్లి గుట్ట

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News