Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:41 AM

షటిల్ నైట్ ఔట్ సక్రమంగా నడపాలి:టేక్మాల్ సర్పంచ్ తిమ్మిగారి సుధాకర్

29-12-2025 206 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

అందోల్, స్థానికం ప్రతినిధి

షటిల్ నైట్ అవుట్ సక్రమంగా నడపాలని ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్, టేక్మాల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ తిమ్మిగారి సుధాకర్ మెదక్ RTC DM సురేఖ ని కోరడం జరిగింది. సోమవారం నాడు మధ్యాహ్నం DM ను కలిసి టేక్మాల్ కు నడుపుతున్న బస్సులను అర్ధాంతనంగా రద్దు చేసిన విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఉదయం సమయంలో మెదక్ వెళ్లాలంటే బస్సులు ఆలస్యంగా నడుస్తున్నాయని ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాలసి వస్తుందని వివరించారు. టేక్మాల్ నుండి హైదరాబాద్ ఉదయం బస్సు సౌకర్యం కల్పించాలని డిఎం ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇందులో టేక్మాల్ నాయకులు మాజీ సర్పంచ్ ఆకులపల్లి పాపయ్య, యూత్ కాంగ్రెస్ వాస్ ప్రెసిడెంట్ సాయిశేషు గౌడ్ పాల్గొన్నారు.

Sthanikam

షటిల్ నైట్ ఔట్ సక్రమంగా నడపాలి:టేక్మాల్ సర్పంచ్ తిమ్మిగారి సుధాకర్

Article Image

అందోల్, స్థానికం ప్రతినిధి

షటిల్ నైట్ అవుట్ సక్రమంగా నడపాలని ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్, టేక్మాల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ తిమ్మిగారి సుధాకర్ మెదక్ RTC DM సురేఖ ని కోరడం జరిగింది. సోమవారం నాడు మధ్యాహ్నం DM ను కలిసి టేక్మాల్ కు నడుపుతున్న బస్సులను అర్ధాంతనంగా రద్దు చేసిన విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఉదయం సమయంలో మెదక్ వెళ్లాలంటే బస్సులు ఆలస్యంగా నడుస్తున్నాయని ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాలసి వస్తుందని వివరించారు. టేక్మాల్ నుండి హైదరాబాద్ ఉదయం బస్సు సౌకర్యం కల్పించాలని డిఎం ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇందులో టేక్మాల్ నాయకులు మాజీ సర్పంచ్ ఆకులపల్లి పాపయ్య, యూత్ కాంగ్రెస్ వాస్ ప్రెసిడెంట్ సాయిశేషు గౌడ్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News