కిల్లాని భాస్కరరావు దల్లవలస విలేజ్ పొందూరు మండలం ఆమదాలవలస నియోజకవర్గం 60 సంవత్సరములు దాటిన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని కోటమి ప్రభుత్వం వారు ఎన్నికలలో హామీ ఇచ్చారు అది ఎప్పటికీ నెరవేరలేదు పెన్షన్ కోసము సచివాలయ సిబ్బందికి అడిగితే మాకు ఏ రకమైనటువంటి జీవో గవర్నమెంట్ నుంచి రాలేదని వాళ్ళు చెబుతున్నారు కావున ప్రభుత్వం వారు 60 సంవత్సరములు దాటిన ప్రతి వ్యక్తికి పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని కోరుతున్నాం
PRINT TIME: October 10, 2026 10:28 AM
శ్రీకాకుళం ఆముదలవలస నియోజకవర్గం తలవసరం దల్ల వలస విలేజ్

01-02-2026
101 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
కిల్లాని భాస్కరరావు దల్లవలస విలేజ్ పొందూరు మండలం ఆమదాలవలస నియోజకవర్గం 60 సంవత్సరములు దాటిన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని కోటమి ప్రభుత్వం వారు ఎన్నికలలో హామీ ఇచ్చారు అది ఎప్పటికీ నెరవేరలేదు పెన్షన్ కోసము సచివాలయ సిబ్బందికి అడిగితే మాకు ఏ రకమైనటువంటి జీవో గవర్నమెంట్ నుంచి రాలేదని వాళ్ళు చెబుతున్నారు కావున ప్రభుత్వం వారు 60 సంవత్సరములు దాటిన ప్రతి వ్యక్తికి పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని కోరుతున్నాం

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి