Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:59 PM

శ్రీ వరవర రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం కరపత్ర ఆవిష్కరణ

26-03-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

శ్రీ వరవర రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం కరపత్ర ఆవిష్కరణ

కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వరవర రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన పోస్టర్ ని గురువారం దేవాలయం చైర్మన్ ఇర్ల వరహాల్ రెడ్డి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాలయ చైర్మన్, ధర్మకర్తలు, గ్రామ పెద్దల సమక్షంలో పోస్టర్ ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో 450 సంవత్సరాల చరిత్ర గల వరవర రంగనాయక స్వామి దేవాలయం సౌత్ ఇండియాలోనే అతిపెద్ద దేవాలయం అని అన్నారు. ఈ దేవాలయానికి ముఖద్వారాన్ని ఏర్పాటు చేయడానికి 10 వ తరగతి బ్యాచ్ వాళ్ళము 14 లక్షలు కలెక్ట్ చేసి ఈ ముఖద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నామని వారు అన్నారు. దేవాలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని అన్నారు. శ్రీ వరవర రంగనాయక స్వామి దేవాలయ కళ్యాణ మహోత్సవం రోజువారి జరిగే కార్యక్రమాలు ది.29-03-2026-నుండి 04-04-2026 వరకు దేవాలయ కార్యక్రమాలు జరగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు కంపసాటి ఐతమ్ రాజ్, పిడమర్తి తిరపమ్మ, శెట్టి అప్పారావు, రాపోలు పెద్ద వీరయ్య, బాలేబోయిన వెంకటేశ్వర్లు, ఆత్కూరి నాగేశ్వరరావు, గ్రామ పెద్దలు బల్గూరి దుర్గయ్య, సానికొమ్మి తరుణ్ కుమార్ రెడ్డి, బండి చినకోటయ్య, కాసాని శ్రీను, గడ్డం రామిరెడ్డి, ఇర్ల శ్రీనివాసరెడ్డి, జంగం శ్రీను, కొండ ధనమూర్తి, వెంకట్రావు, ఆలయ అర్చకులు. తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ వరవర రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం కరపత్ర ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News