Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

శ్రీ రామలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడ విస్తరణ పనుల ప్రారంభం

01-03-2026 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

భక్తుల సౌకర్యార్థం గోడను ముందుకు జరపడం – దేవాలయ కమిటీ

చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ప్రహరీ గోడ విస్తరణ పనులను ప్రారంభం చేశారు. దేవాలయ కమిటీ చైర్మన్ ఎరుకుల రాందాస్ గౌడ్, పాలకవర్గ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షులు మాట్లాడుతూ, భక్తుల రాకపోకలకు మరింత సౌకర్యం కల్పించేందుకు ప్రహరీ గోడను ముందుకు జరపాలని నిర్ణయించామని తెలిపారు. ఆలయ పూజారి కొండూరు నరసింహ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ తీగుళ్ల చంద్రయ్య, ఉపసర్పంచ్ గడ్డం సత్తయ్య హాజరయ్యారు. వార్డు సభ్యులు, దేవాలయ కమిటీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ రామలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడ విస్తరణ పనుల ప్రారంభం

Article Image

భక్తుల సౌకర్యార్థం గోడను ముందుకు జరపడం – దేవాలయ కమిటీ

చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ప్రహరీ గోడ విస్తరణ పనులను ప్రారంభం చేశారు. దేవాలయ కమిటీ చైర్మన్ ఎరుకుల రాందాస్ గౌడ్, పాలకవర్గ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షులు మాట్లాడుతూ, భక్తుల రాకపోకలకు మరింత సౌకర్యం కల్పించేందుకు ప్రహరీ గోడను ముందుకు జరపాలని నిర్ణయించామని తెలిపారు. ఆలయ పూజారి కొండూరు నరసింహ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ తీగుళ్ల చంద్రయ్య, ఉపసర్పంచ్ గడ్డం సత్తయ్య హాజరయ్యారు. వార్డు సభ్యులు, దేవాలయ కమిటీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News