Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:14 AM

శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు

శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు

శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు
09-01-2026 263 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి
రామన్నపేట మండలం ఇస్కిల్ల గ్రామంలో శుక్రవారం భక్తి పారవశ్యం నెలకొంది. హరిహర పుత్రుడు మణికంఠకు అంకితమై మండల దీక్షను భక్తిశ్రద్ధలతో పూర్తి చేసుకున్న అయ్యప్ప స్వాములు శబరిమల క్షేత్ర దర్శనానికి బయలుదేరారు. గురుస్వామి రాపర్తి గణేష్ నేతృత్వంలో యాత్ర ప్రారంభమైంది.గ్రామంలోని అయ్యప్ప ఆలయం నుంచి స్వాముల నామస్మరణలతో యాత్ర సాగింది. “స్వామియే శరణం అయ్యప్ప” నినాదాలతో గ్రామం మార్మోగింది. శబరిమల దర్శనానికి బయలుదేరిన వారిలో శ్రీను గురుస్వామి, నవీన్ గురుస్వామి, సైదులు గురుస్వామి, యాదగిరి, రవి, విజయ్, కుమార్, మల్లేష్, మహేష్, సాయికుమార్, ఉదయ్ తదితరులు ఉన్నారు.
Sthanikam

శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి
రామన్నపేట మండలం ఇస్కిల్ల గ్రామంలో శుక్రవారం భక్తి పారవశ్యం నెలకొంది. హరిహర పుత్రుడు మణికంఠకు అంకితమై మండల దీక్షను భక్తిశ్రద్ధలతో పూర్తి చేసుకున్న అయ్యప్ప స్వాములు శబరిమల క్షేత్ర దర్శనానికి బయలుదేరారు. గురుస్వామి రాపర్తి గణేష్ నేతృత్వంలో యాత్ర ప్రారంభమైంది.గ్రామంలోని అయ్యప్ప ఆలయం నుంచి స్వాముల నామస్మరణలతో యాత్ర సాగింది. “స్వామియే శరణం అయ్యప్ప” నినాదాలతో గ్రామం మార్మోగింది. శబరిమల దర్శనానికి బయలుదేరిన వారిలో శ్రీను గురుస్వామి, నవీన్ గురుస్వామి, సైదులు గురుస్వామి, యాదగిరి, రవి, విజయ్, కుమార్, మల్లేష్, మహేష్, సాయికుమార్, ఉదయ్ తదితరులు ఉన్నారు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News