Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:28 AM

శబరిమల నుంచి తిరుగు ప్రయాణంలో ఈస్ట్ హస్తినాపురం వాసి మృతి

08-01-2026 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రోడ్డు ప్రమాదంలో అశోక్ మృతి… కాలనీలో విషాదఛాయలు

వనస్థలిపురం స్థానిక ప్రధాన ప్రతినిధి

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ఈస్ట్ హస్తినాపురం కాలనీకి చెందిన అశోక్ (విద్యుత్ శాఖ ఉద్యోగి) శబరిమల దర్శనం ముగించుకుని కారులో తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ఈ అకస్మాత్తు దుర్ఘటనతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కాలనీ వాసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటన విషయం తెలిసిన వెంటనే వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, క్రిస్టియన్ కాలనీ అధ్యక్షుడు హరిందర్ రెడ్డి, ఈస్ట్ హస్తినాపురం కాలనీ అధ్యక్షుడు సతీష్ గౌడ్ అశోక్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కఠిన సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అశోక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుకున్నారు.

Sthanikam

శబరిమల నుంచి తిరుగు ప్రయాణంలో ఈస్ట్ హస్తినాపురం వాసి మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News