Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:16 PM

సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో అధికారికంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 96 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానిక ప్రధాన ప్రతినిధి

భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ద్వితీయ శ్రేణి మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి డి. సతయ్య, ప్రభుత్వ న్యాయవాది ఎస్. శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఏ. మజీద్‌తో పాటు న్యాయవాదులు, సంఘ సభ్యులు, కోర్టు సిబ్బంది హాజరయ్యారు.

జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం రాజ్యాంగ విలువలు, దేశ సమైక్యత, స్వేచ్ఛ, న్యాయ వ్యవస్థ ప్రాధాన్యతపై ప్రసంగాలు నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు ఆచరణలో పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.గణతంత్ర దినోత్సవం దేశ సమగ్రతను, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే ముఖ్యమైన జాతీయ పర్వదినమని తెలిపారు.

Sthanikam

సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో అధికారికంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Article Image
స్థానిక ప్రధాన ప్రతినిధి

భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ద్వితీయ శ్రేణి మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి డి. సతయ్య, ప్రభుత్వ న్యాయవాది ఎస్. శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఏ. మజీద్‌తో పాటు న్యాయవాదులు, సంఘ సభ్యులు, కోర్టు సిబ్బంది హాజరయ్యారు.

జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం రాజ్యాంగ విలువలు, దేశ సమైక్యత, స్వేచ్ఛ, న్యాయ వ్యవస్థ ప్రాధాన్యతపై ప్రసంగాలు నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు ఆచరణలో పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.గణతంత్ర దినోత్సవం దేశ సమగ్రతను, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే ముఖ్యమైన జాతీయ పర్వదినమని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News