Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:31 AM

సీఎం సహాయ నిధుల చెక్కుల పంపిణీ

సీఎం సహాయ నిధుల చెక్కుల పంపిణీ

సీఎం సహాయ నిధుల చెక్కుల పంపిణీ
14-01-2026 166 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రూ.1.40 లక్షల చెక్కులు అందజేసిన కాంగ్రెస్ నాయకులు

రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి ముఖ్యమంత్రి సహాయ నిధుల నుంచి మంజూరైన మొత్తం రూ.1,40,000 విలువైన చెక్కులను సీనియర్ కాంగ్రెస్ నాయకులు బత్తుల క్రిష్ణ గౌడ్, నవీన్ కుమార్ బాధితులకు పంపిణీ చేశారు.శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో మంజూరైన ఈ చెక్కులను బాధితులు ఎరుకల సుధాకర్, భీమగాని లింగస్వామి, బెక్కంటి యాదయ్య, తోర్పునూరి అచ్చయ్యలకు గ్రామ వార్డు సభ్యులు నీల అయిలయ్య, రేగులగడ్డ నరేష్, వేముల పాపులు అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ, పేద ప్రజలకు ఏ ఆపద వచ్చినా ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని, పార్టీలు–కులాలు చూడకుండా బాధితులకు తప్పకుండా సహాయం అందిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల యాదయ్య, దశరథ, నీల నరసింహా, పిట్టల సత్తయ్య, దొంతరబోయిన వెంకన్న, మెండే కొండలు, మెండే కృష్ణ, బత్తుల మల్లేశ్, నీల యాదయ్య, మద్దేగళ్ళ రాములు, దాసరి మల్లేశ్, బత్తుల రమేష్, కొమ్ము నరసింహా, నాలికే నిరంజన్ కలిమెర రాజు, టి.నరేష్, మద్దేగళ్ళ వెంకన్న, బజ్జూరు సురేష్, బత్తుల వెంకన్న, ఉప్పలయ కిట్టు, దేవేందర్, సాయి, మచ్ఛి ప్రవీణ్, చింటు, రామకృష్ణ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

సీఎం సహాయ నిధుల చెక్కుల పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News