Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ రహదారుల అభివృద్ధికి రూ.52.50 కోట్లు మంజూరు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 14, 2026 05:20 AM

‘స్థానికం’ ముందడుగు: ఆర్భాటాలు లేవు.. పబ్లిసిటీ లేదు.. అయినా 10 వేల మంది పాఠకులు!

17-12-2025 312 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
​మా ‘స్థానికం’ (Sthanikam) న్యూస్ పోర్టల్ ఇంకా అధికారికంగా ప్రారంభం కాకముందే, కేవలం 'బీటా టెస్టింగ్' దశలోనే 10,000 (10K) మంది పాఠకులను సొంతం చేసుకోవడం మాకు ఎంతో గర్వకారణం.

​ఎలాంటి మార్కెటింగ్ స్టంట్స్, పెయిడ్ ప్రమోషన్లు లేకుండా, కేవలం మిత్రులు మరియు శ్రేయోభిలాషుల ద్వారా షేర్ చేయడం వల్లనే ఇంత మంది పాఠకులు మమ్మల్ని ఆదరించారు. కంటెంట్ బాగుంటే, మన వాళ్లకు నచ్చేలా వార్తలు అందిస్తే.. జనం తప్పక ఆదరిస్తారని ఈ 10 వేల మంది పాఠకులు నిరూపించారు.

​

నిజానికి వార్త అంటే కేవలం సమాచారం మాత్రమే కాదు.. అది మన చుట్టూ జరుగుతున్న పరిణామాల ప్రతిబింబం. అందుకే ‘స్థానికం’ అనే పేరుతో.. మన నేల, మన భాష, మన యాసకు దగ్గరగా ఉండే వార్తలను అందించాలనే చిన్న ప్రయత్నం చేశాం. ప్రస్తుతం ఉన్నది కేవలం ‘బీటా వెర్షన్’ మాత్రమే. వెబ్ సైట్ లో సాంకేతికంగా ఇంకా మార్పులు జరుగుతున్నా, చిన్నపాటి లోపాలను పట్టించుకోకుండా మా కంటెంట్ లోని నిజాయితీని నమ్మి మీరంతా మాకు అండగా నిలిచారు.

​

ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది. వచ్చే కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1, 2026న ‘స్థానికం’ పోర్టల్ అధికారికంగా లాంచ్ కాబోతోంది.

ఆ రోజు నుండి:

​మరింత వేగవంతమైన వార్తా విశ్లేషణలు.

​యూజర్లకు చదవడానికి సులభంగా ఉండేలా (User Friendly) కొత్త డిజైన్.

​మన ఊరి వార్తల నుండి ప్రపంచ విశేషాల వరకు అన్ని వర్గాల వార్తలు.

​ఇప్పటివరకు మీరు చూపిన ఆదరణకు, నమ్మకానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రయాణంలో మీరే మా బలం.

​— మీ ‘స్థానికం’ బృందం.

Sthanikam

‘స్థానికం’ ముందడుగు: ఆర్భాటాలు లేవు.. పబ్లిసిటీ లేదు.. అయినా 10 వేల మంది పాఠకులు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News