Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:51 AM

సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ చేరికలు

03-01-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా పదవుల నియామకాలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టే జానయ్య యాదవ్

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి వివిధ పార్టీల నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు చేరారు. మహిళా విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా పార్టీ ముఖ్య కార్యకర్తల సమక్షంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టే జానయ్య యాదవ్, పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం పార్టీ పదవుల నియామక కార్యక్రమం నిర్వహించారు.

వట్టే జానయ్య యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ కొత్త నాయకులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యాచరణాత్మక కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే నీరజ గౌడ్ మాట్లాడుతూ మహిళల్లో రాజకీయ, సామాజిక చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని, రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ముందుకు వచ్చి పార్టీలో చేరాలని కోరారు.

పదవుల నియామకాలు:

▪ సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు – కొన్నె మంజుల గౌడ్

▪ జిల్లా ప్రధాన కార్యదర్శి – నారాయణదాసు కవిత

▪ సూర్యాపేట పట్టణ ఎస్టీ సెల్ అధ్యక్షుడు – ధరావత్ సేవ్యానాయక్

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్, జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, ఆత్మకూరు (ఎస్) మండల పార్టీ అధ్యక్షుడు బొల్లె సైదులు, యువజన విభాగం అధ్యక్షుడు కోల కరుణాకర్ ముదిరాజ్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఏశబోయిన మల్లేష్, బొమ్మగాని సైదులు, పగిళ్ల శరత్, లింగాల సైదులు, సేవ్యానాయక్, కొన్నె మంజుల, నారాయణదాసు కవిత, కడియం వంశీ, మహేష్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా విద్య, సమానత్వం, సామాజిక చైతన్యం కోసం మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రతిజ్ఞ చేశారు.

Sthanikam

సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ చేరికలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News