Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:49 PM

సమూహిక వివాహాలకు కిరాణా సరుకుల విరాళం

సమూహిక వివాహాలకు కిరాణా సరుకుల విరాళం

సమూహిక వివాహాలకు కిరాణా సరుకుల విరాళం
21-01-2026 187 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోనిలో టీడీపీ యువ నాయకుడి సేవా

సమూహిక వివాహాలకు రూ.18 వేల కిరాణా విరాళం

ఆదోని:స్థానికం ప్రధాన ప్రతినిధి

రథసప్తమి పర్వదినాన్ని సేవా కార్యక్రమంతో సార్థకం చేస్తూ ఆదోని టీడీపీ యువ నాయకుడు కొంకా సిద్ధార్థ నాయుడు ఆదర్శంగా నిలిచారు. సంతేకుడ్లూరు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ దేవస్థానంలో నిర్వహించనున్న సమూహిక వివాహాలకు అవసరమైన సుమారు రూ.18 వేల విలువైన కిరాణా సరుకులను విరాళంగా అందజేశారు.

పేద కుటుంబాల పెళ్లిళ్లకు చేయూతనిచ్చే ఉద్దేశంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు పొందింది. సమూహిక వివాహాల నిర్వహణకు అవసరమైన నిత్యావసర సరుకులను ముందుగానే అందించడం ద్వారా నిర్వాహకులకు భారం తగ్గిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.పండుగల సమయంలో సేవా భావన మరింత విస్తరించాలన్న సందేశంతో ముందుకొచ్చిన సిద్ధార్థ నాయుడిని స్థానికులు, ఆలయ నిర్వాహకులు అభినందించారు.

Sthanikam

సమూహిక వివాహాలకు కిరాణా సరుకుల విరాళం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News