Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:39 AM

సంఘటితంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం – ఏఐసీసీ నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

04-01-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యపేట స్థానికం ప్రతినిధి బిక్షం

ప్రైవేట్ ఎలక్ట్రిషియన్లు సంఘటితంగా ముందుకు సాగితే తమ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోవచ్చని ఏఐసీసీ నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఎలక్ట్రిషియన్లు సమాజానికి అత్యంత కీలక సేవలు అందిస్తున్నారని, అయినప్పటికీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటి పరిష్కారానికి ఐక్యత ఎంతో అవసరమని స్పష్టం చేశారు. సంఘటితంగా పోరాడితే ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లడం సులభమవుతుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కార్మికుడికి చేరేలా కృషి చేస్తామని, ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ల సమస్యలపై తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

సంఘటితంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం – ఏఐసీసీ నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

Article Image

సూర్యపేట స్థానికం ప్రతినిధి బిక్షం

ప్రైవేట్ ఎలక్ట్రిషియన్లు సంఘటితంగా ముందుకు సాగితే తమ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోవచ్చని ఏఐసీసీ నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఎలక్ట్రిషియన్లు సమాజానికి అత్యంత కీలక సేవలు అందిస్తున్నారని, అయినప్పటికీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటి పరిష్కారానికి ఐక్యత ఎంతో అవసరమని స్పష్టం చేశారు. సంఘటితంగా పోరాడితే ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లడం సులభమవుతుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కార్మికుడికి చేరేలా కృషి చేస్తామని, ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ల సమస్యలపై తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News