Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:28 AM

సిఎంఆర్ఎఫ్ పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోంది: ఎమ్మెల్యే

08-01-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
భువనగిరిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ… పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

సిఎంఆర్ఎఫ్ పథకం పేద ప్రజల జీవితాల్లో ఆశా దీపంలా నిలుస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరి పట్టణంలోని 23వ వార్డు ఇందిరానగర్‌కు చెందిన బర్రె హేమలత, గంగారం శరత్ కుమార్ అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భారీ వైద్య ఖర్చులు భరించిన నేపథ్యంలో, సీఎంఆర్ఎఫ్ సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు.

స్థానిక మాజీ కౌన్సిలర్ పడిగెల రేణుక–ప్రదీప్ ఆధ్వర్యంలో సమర్పించిన దరఖాస్తులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనుకోకుండా ప్రమాదాలు లేదా అనారోగ్యాల వల్ల ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ భారీ ఖర్చులు చేసే పేద కుటుంబాలు ఆర్థికంగా కుదేలవకుండా ప్రభుత్వం భరోసా కల్పించడమే సిఎంఆర్ఎఫ్ లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న ఈ సహాయ నిధి పథకం పేద ప్రజల జీవితాల్లో నిజమైన వెలుగులు నింపుతోందని పేర్కొన్నారు.

భువనగిరి నియోజకవర్గంలో గత రెండేళ్లుగా సీఎంఆర్ఎఫ్‌కు ఎంతమంది దరఖాస్తు చేసుకుంటే అంతమందికి చెక్కులు మంజూరు చేయించామని చెప్పారు. పేద ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.10 లక్షల వరకు పెంచి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, బర్రె మహేందర్, కసరబోయిన సాయి, నరేందర్, గోపి బాబు, నువ్వుల రాజు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సిఎంఆర్ఎఫ్ పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోంది: ఎమ్మెల్యే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News