Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:26 AM

సిఐను కలిసిన సిరిపురం సర్పంచి బృందం

సిఐను కలిసిన సిరిపురం సర్పంచి బృందం

సిఐను కలిసిన సిరిపురం సర్పంచి బృందం
07-01-2026 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలంలోనిసిరిపురం గ్రామ సర్పంచి అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి, ఉపసర్పంచి మూడుదుడ్ల అనూషరమేష్ రామన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామానికి సంబంధించిన శాంతి భద్రతలు, అభివృద్ధి పనుల అమలు, ప్రజలకు మెరుగైన పోలీసు సేవల అందుబాటుపై చర్చించారు.వారి వెంట నాయకులు వెంకటేశం, కోనూరు ముత్తయ్య, ఎల్లా సంజీవరెడ్డి, కోనూరు లింగస్వామి, రాపోలు స్వామి, మందడి ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో సామాజిక సౌహార్దం కొనసాగేందుకు పోలీసు శాఖ సహకారం కీలకమని వారు పేర్కొన్నారు.

Sthanikam

సిఐను కలిసిన సిరిపురం సర్పంచి బృందం

Article Image

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలంలోనిసిరిపురం గ్రామ సర్పంచి అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి, ఉపసర్పంచి మూడుదుడ్ల అనూషరమేష్ రామన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామానికి సంబంధించిన శాంతి భద్రతలు, అభివృద్ధి పనుల అమలు, ప్రజలకు మెరుగైన పోలీసు సేవల అందుబాటుపై చర్చించారు.వారి వెంట నాయకులు వెంకటేశం, కోనూరు ముత్తయ్య, ఎల్లా సంజీవరెడ్డి, కోనూరు లింగస్వామి, రాపోలు స్వామి, మందడి ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో సామాజిక సౌహార్దం కొనసాగేందుకు పోలీసు శాఖ సహకారం కీలకమని వారు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News