Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:36 AM

సగానికి పైగా తగ్గిన కోడి గుడ్ల ధరలు

సగానికి పైగా తగ్గిన కోడి గుడ్ల ధరలు

సగానికి పైగా తగ్గిన కోడి గుడ్ల ధరలు
07-03-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో భారత్ నుంచి కోడి గుడ్ల ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విదేశాలకు పంపే ఎగుమతులు నిలిచిపోవడంతో దేశంలో గుడ్ల నిల్వలు భారీగా పెరిగాయి. దీంతో మార్కెట్‌లో ధరలు గణనీయంగా పడిపోయాయి.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని (ఎన్‌ఈసీసీ) గుడ్ల ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. హోల్‌సేల్ మార్కెట్‌లో ఒక గుడ్డు ధరను కేవలం రూ.3.50గా నిర్ణయించినట్లు ఎన్‌ఈసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఎగుమతులు తగ్గిపోవడం, మార్కెట్‌లో నిల్వలు అధికంగా ఉండటం వల్ల ధరలు సగానికి పైగా పడిపోయాయని సంఘం పేర్కొంది. ధరలు తగ్గడంతో కోడి గుడ్ల రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది.

Sthanikam

సగానికి పైగా తగ్గిన కోడి గుడ్ల ధరలు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News