Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 06:32 PM

సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ రామ్ నరసింహ గౌడ్

18-01-2026 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి విశేష సేవలందించిన మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డిని శ్రీ రామకృష్ణ పురం డివిజన్ (35) బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ వీరమళ్ళ రామ్ నరసింహ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.జిల్లెలగుడాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో డాక్టర్ రామ్ నరసింహ గౌడ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రాంత అభివృద్ధి అంశాలు, ప్రజా సమస్యలపై స్వల్పంగా చర్చ జరిగినట్లు సమాచారం.రాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞురాలిగా గుర్తింపు పొందిన సబితా ఇంద్రారెడ్డి నాయకత్వాన్ని డాక్టర్ రామ్ నరసింహ గౌడ్ ప్రశంసించారు. మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధికి ఆమె చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు మేలు చేకూర్చాయని పేర్కొన్నారు.

Sthanikam

సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ రామ్ నరసింహ గౌడ్

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి విశేష సేవలందించిన మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డిని శ్రీ రామకృష్ణ పురం డివిజన్ (35) బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ వీరమళ్ళ రామ్ నరసింహ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.జిల్లెలగుడాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో డాక్టర్ రామ్ నరసింహ గౌడ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రాంత అభివృద్ధి అంశాలు, ప్రజా సమస్యలపై స్వల్పంగా చర్చ జరిగినట్లు సమాచారం.రాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞురాలిగా గుర్తింపు పొందిన సబితా ఇంద్రారెడ్డి నాయకత్వాన్ని డాక్టర్ రామ్ నరసింహ గౌడ్ ప్రశంసించారు. మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధికి ఆమె చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు మేలు చేకూర్చాయని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News