Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:28 AM

సామాజిక సేవలో ముందంజలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు

సామాజిక సేవలో ముందంజలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు

సామాజిక సేవలో ముందంజలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు
08-01-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు అభినందనీయం

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో పసుమాముల, కళానగర్ గ్రామాల్లో నిర్వహించిన శీతాకాల ప్రత్యేక శిబిరం గురువారం ముగిసింది. వారం రోజుల పాటు పాఠశాలలు, గ్రామ ప్రధాన కూడళ్ల శుభ్రత, మొక్కల నాటకం వంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు అభినందనీయమని కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్ బాబు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన స్థానిక ప్రజా ప్రతినిధి కొత్తపల్లి జైపాల్ రెడ్డి, గ్రామాల్లో చేసిన సేవలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.

Sthanikam

సామాజిక సేవలో ముందంజలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News