Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:34 AM

రుణమాఫీ హామీ అమలు కాలేదంటూ హైకోర్టును ఆశ్రయించిన రైతు

12-01-2026 94 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వ హామీ అమలు కాలేదని ఆరోపిస్తూ ఓ రైతు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.ప్రభుత్వం జారీ చేసిన జీవో 567 ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాల్సి ఉన్నప్పటికీ, తనకు ఉన్న రూ.1.50 లక్షల రుణం ఇప్పటివరకు మాఫీ కాలేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు.ఈ పిటిషన్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు నరసింహారెడ్డి హైకోర్టులో దాఖలు చేశాడు.విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫున హాజరైన న్యాయవాది కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరడంతో, హైకోర్టు తదుపరి విచారణకు వాయిదా వేసింది.

రుణమాఫీ హామీల అమలుపై ఇప్పటికే అనేక సందేహాలు వ్యక్తమవుతున్న వేళ, ఈ పిటిషన్ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచే అవకాశముందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Sthanikam

రుణమాఫీ హామీ అమలు కాలేదంటూ హైకోర్టును ఆశ్రయించిన రైతు

Article Image

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వ హామీ అమలు కాలేదని ఆరోపిస్తూ ఓ రైతు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.ప్రభుత్వం జారీ చేసిన జీవో 567 ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాల్సి ఉన్నప్పటికీ, తనకు ఉన్న రూ.1.50 లక్షల రుణం ఇప్పటివరకు మాఫీ కాలేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు.ఈ పిటిషన్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు నరసింహారెడ్డి హైకోర్టులో దాఖలు చేశాడు.విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫున హాజరైన న్యాయవాది కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరడంతో, హైకోర్టు తదుపరి విచారణకు వాయిదా వేసింది.

రుణమాఫీ హామీల అమలుపై ఇప్పటికే అనేక సందేహాలు వ్యక్తమవుతున్న వేళ, ఈ పిటిషన్ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచే అవకాశముందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News