Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్‌..

రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్‌..

రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్‌..
19-05-2026 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

అత్యవసర మందులు ముందుగానే కొనుగోలు చేయాలని టీఎస్‌ డ్రగ్‌ కంట్రోల్‌ సూచన.

దేశవ్యాప్తంగా రేపు మందుల దుకాణాలు బంద్‌ కానున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసర మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అడ్వైజరీ జారీ చేసింది. మెడికల్ షాపుల బంద్‌ కారణంగా అవసరమైన మందులు అందుబాటులో లేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, రెగ్యులర్‌గా మందులు వాడే వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు కొనసాగనున్నప్పటికీ, సాధారణ మెడికల్ షాపులు మూసివేయబడే అవకాశం ఉందని తెలిపారు.

Sthanikam

రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్‌..

Article Image

అత్యవసర మందులు ముందుగానే కొనుగోలు చేయాలని టీఎస్‌ డ్రగ్‌ కంట్రోల్‌ సూచన.

దేశవ్యాప్తంగా రేపు మందుల దుకాణాలు బంద్‌ కానున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసర మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అడ్వైజరీ జారీ చేసింది. మెడికల్ షాపుల బంద్‌ కారణంగా అవసరమైన మందులు అందుబాటులో లేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, రెగ్యులర్‌గా మందులు వాడే వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు కొనసాగనున్నప్పటికీ, సాధారణ మెడికల్ షాపులు మూసివేయబడే అవకాశం ఉందని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News