Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:40 AM

రేపు 31వ తేదీ (శనివారం) ఉదయం 9.00 గంటలకు టెక్కలి వైయస్సార్ జంక్షన్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద కలియుగ దైవం శ్రీ వెంటేశ్వర స్వామి పరిహార పూజలు

30-01-2026 181 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chakipalli
Mouli

వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం,

తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ మరియు కూటమి నేతలు చేసిన నీచమైన విష ప్రచారం పూర్తిగా అసత్యమని కోర్టుకు సమర్పించిన చార్జీషీట్‌లో స్పష్టం చేయడం జరిగింది.

కోర్టులో నిజాలు తెలిసినప్పటికీ ఇంకా అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నారు.

ఈ నేపథ్యంలో గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ఆదేశాల మేరకు .రేపు 31వ తేదీ (శనివారం) ఉదయం 9.00 గంటలకు టెక్కలి వైయస్సార్ జంక్షన్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద కలియుగ దైవం శ్రీ వెంటేశ్వర స్వామి వారు - కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ తిరుమలలో ఘోర అపచారాలు - పరిహార పూజలు నిర్వహించడం జరుగుతుంది. కావున టెక్కలి నియోజకవర్గంలోని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి అనుబంధ విభాగాల నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పిటిసి సభ్యులు మండల అనుబంధ విభాగాల నాయకులు, సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు గ్రామ కమిటీ సభ్యులు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.

సమయం: ఉదయం 9 గంటలకు

వేదిక: టెక్కలి వైయస్సార్ జంక్షన్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద

Sthanikam

రేపు 31వ తేదీ (శనివారం) ఉదయం 9.00 గంటలకు టెక్కలి వైయస్సార్ జంక్షన్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద కలియుగ దైవం శ్రీ వెంటేశ్వర స్వామి పరిహార పూజలు

Article Image

వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం,

తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ మరియు కూటమి నేతలు చేసిన నీచమైన విష ప్రచారం పూర్తిగా అసత్యమని కోర్టుకు సమర్పించిన చార్జీషీట్‌లో స్పష్టం చేయడం జరిగింది.

కోర్టులో నిజాలు తెలిసినప్పటికీ ఇంకా అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నారు.

ఈ నేపథ్యంలో గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ఆదేశాల మేరకు .రేపు 31వ తేదీ (శనివారం) ఉదయం 9.00 గంటలకు టెక్కలి వైయస్సార్ జంక్షన్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద కలియుగ దైవం శ్రీ వెంటేశ్వర స్వామి వారు - కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ తిరుమలలో ఘోర అపచారాలు - పరిహార పూజలు నిర్వహించడం జరుగుతుంది. కావున టెక్కలి నియోజకవర్గంలోని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి అనుబంధ విభాగాల నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పిటిసి సభ్యులు మండల అనుబంధ విభాగాల నాయకులు, సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు గ్రామ కమిటీ సభ్యులు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.

సమయం: ఉదయం 9 గంటలకు

వేదిక: టెక్కలి వైయస్సార్ జంక్షన్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News