Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 12:08 PM

రాష్ట్రంలో రాజ్యాంగం కాదు… రెడ్ బుక్ రాజ్యమే! తమ్మినేని సీతారాం

02-02-2026 181 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలన (రెడ్ బుక్ రాజ్యాంగం) పై మాజీ శాసనసభపతి స్పీకర్ మరియు PAC మెంబెర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతుంది ఈ రెడ్ బుక్ దుర్మార్గ పాలన పరాకాష్టకు చేరింది . తిరుమల శ్రీవారి లడ్డు ఉదాంతం సిబిఐ దర్యాప్తులో క్లీన్ చిట్ ఇచ్చేసరికి టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రత్యామ్నాయంగా అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడి . మాజీ మంత్రి రాంబాబు జోగి రమేష్ పై హత్యా ప్రయత్నం కార్యాలయం, ఇల్లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం . రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతున్నాను. ఈ దుర్మార్గాలని అడ్డుకోవలసిన పోలీసులే కాపలా కాస్తున్నారు .మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్య ప్రయత్నం దాడులు చేస్తారా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ వ్యవస్థలో ఇటువంటి కార్యక్రమాలు చాలా ప్రమాదకరం టిడిపి ఎమ్మెల్యే భర్త టిడిపి గుండాలను తీసుకొని వెళ్లి దాడిలో పాల్గొన్నారు . ఆయన నేతృత్వంలో అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయం పై దాడి చేసి ఫర్నిచర్ కార్లు ధ్వంసం చేసి రాళ్లు కర్రలతో రాడ్లతో బీభత్సం చేశారు ఇల్లు కార్యాలయాలకు నిప్పు పెట్టారు . ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన వైయస్సార్ పార్టీ నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వని ఎస్పి అని మీడియా సమావేశం ముందు పాల్గొన్నారు.

ఈ మీడియా సమావేశం లో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) దుంపల రామారావు (లక్ష్మణ రావు),పిల్లల రామక్రిష్ణ,గోండు కృష్ణమూర్తి నాయుడు, , పిన్నింటి సాయి కుమార్, ఎచ్చెర్ల శ్రీధర్, సనపల నారాయణ రావు,గుమ్మడి రాంబాబు, కర్నేని నాగేశ్వరరావు, బొడ్డేపల్లి నారాయణ రావు,ఎన్ని ధనుంజయ రావు,అల్లం శెట్టి ఉమామహేశ్వర రావు , పైడి రాణాప్రతాప్,సీపాన వెంకట రావు పాల్గొన్నారు.

Sthanikam

రాష్ట్రంలో రాజ్యాంగం కాదు… రెడ్ బుక్ రాజ్యమే! తమ్మినేని సీతారాం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News