Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:27 PM

రోడ్డు సురక్ష అభియాన్: కోర్టు నుంచి ప్రధాన రహదారి వరకు అవగాహన ప్రదర్శన

రోడ్డు సురక్ష అభియాన్: కోర్టు నుంచి ప్రధాన రహదారి వరకు అవగాహన ప్రదర్శన

రోడ్డు సురక్ష అభియాన్: కోర్టు నుంచి ప్రధాన రహదారి వరకు అవగాహన ప్రదర్శన
08-01-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రోడ్డు సురక్ష అభియాన్ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి శ్రీధర్ మంథని ఆధ్వర్యంలో నారాయణఖేడ్ కోర్టు ప్రాంగణం నుంచి ప్రధాన రహదారి వరకు అవగాహన ప్రదర్శన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు,కోర్టు కానిస్టేబుళ్లు మరియు సిబ్బంది పాల్గొని రోడ్డు భద్రతపై ప్రజలకు సందేశం ఇచ్చారు.ఈ ప్రదర్శన ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో రోడ్డు భద్రతపై సమాజంలో చైతన్యం తీసుకురావాలని నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

రోడ్డు సురక్ష అభియాన్: కోర్టు నుంచి ప్రధాన రహదారి వరకు అవగాహన ప్రదర్శన

Article Image

రోడ్డు సురక్ష అభియాన్ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి శ్రీధర్ మంథని ఆధ్వర్యంలో నారాయణఖేడ్ కోర్టు ప్రాంగణం నుంచి ప్రధాన రహదారి వరకు అవగాహన ప్రదర్శన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు,కోర్టు కానిస్టేబుళ్లు మరియు సిబ్బంది పాల్గొని రోడ్డు భద్రతపై ప్రజలకు సందేశం ఇచ్చారు.ఈ ప్రదర్శన ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో రోడ్డు భద్రతపై సమాజంలో చైతన్యం తీసుకురావాలని నిర్వాహకులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News