Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:15 AM

రామన్నపేటలో కాంగ్రెస్ సర్పంచ్‌ల ఫోరం ఏకగ్రీవ ఎన్నిక

రామన్నపేటలో కాంగ్రెస్ సర్పంచ్‌ల ఫోరం ఏకగ్రీవ ఎన్నిక

రామన్నపేటలో కాంగ్రెస్ సర్పంచ్‌ల ఫోరం ఏకగ్రీవ ఎన్నిక
10-01-2026 71 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి
రామన్నపేట మండలంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌ల ఫోరాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోరం అధ్యక్షుడిగా కంది మల్లా గోపాల్ రెడ్డిని, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లా రెడ్డి ఆధ్వర్యంలో ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో గంగుల రాజి రెడ్డి, నంద్యాల బిక్షం రెడ్డి, జినుకల ప్రభాకర్, జెల్ల వెంకటేష్, వనం చంద్రశేఖర్, గుత్త నర్సిరెడ్డి, బత్తుల కృష్ణ, పిట్టా వెంకట్ రెడ్డి, పూస బాలకిషన్‌లతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హాజరై ఫోరం ఏర్పాటుకు మద్దతు తెలిపారు.
Sthanikam

రామన్నపేటలో కాంగ్రెస్ సర్పంచ్‌ల ఫోరం ఏకగ్రీవ ఎన్నిక

Article Image
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి
రామన్నపేట మండలంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌ల ఫోరాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోరం అధ్యక్షుడిగా కంది మల్లా గోపాల్ రెడ్డిని, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లా రెడ్డి ఆధ్వర్యంలో ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో గంగుల రాజి రెడ్డి, నంద్యాల బిక్షం రెడ్డి, జినుకల ప్రభాకర్, జెల్ల వెంకటేష్, వనం చంద్రశేఖర్, గుత్త నర్సిరెడ్డి, బత్తుల కృష్ణ, పిట్టా వెంకట్ రెడ్డి, పూస బాలకిషన్‌లతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హాజరై ఫోరం ఏర్పాటుకు మద్దతు తెలిపారు.
మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News