Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:09 PM

రామన్నపేట మండలంలో సర్పంచ్లకు నీర్నేముల గౌడ యువజన సంఘం ఘన సన్మానం

16-01-2026 385 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లను నీర్నేముల గౌడ యువజన సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బోగారం గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన కునూరు సాయి గౌడ్, లక్ష్మాపురం గ్రామ సర్పంచ్ పులి పలుపుల సునీత వీరస్వామి గౌడ్, కొత్తగూడెం గ్రామ సర్పంచ్ భద్దెం యాదమ్మ యాదగిరి గౌడ్లను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా యువజన సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి దిశగా ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నీర్నేముల కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు సుర్వి బాలరాజు గౌడ్, సుర్వి శ్రీనివాస్ గౌడ్, శివ గౌడ్, నరేష్ గౌడ్, సురేష్ గౌడ్, సతీష్ గౌడ్, గణేష్ గౌడ్, నవీన్ గౌడ్, రాకేష్ గౌడ్, మత్స్యగిరి గౌడ్, కాటం గౌడ్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట మండలంలో సర్పంచ్లకు నీర్నేముల గౌడ యువజన సంఘం ఘన సన్మానం

Article Image
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లను నీర్నేముల గౌడ యువజన సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బోగారం గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన కునూరు సాయి గౌడ్, లక్ష్మాపురం గ్రామ సర్పంచ్ పులి పలుపుల సునీత వీరస్వామి గౌడ్, కొత్తగూడెం గ్రామ సర్పంచ్ భద్దెం యాదమ్మ యాదగిరి గౌడ్లను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా యువజన సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి దిశగా ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నీర్నేముల కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు సుర్వి బాలరాజు గౌడ్, సుర్వి శ్రీనివాస్ గౌడ్, శివ గౌడ్, నరేష్ గౌడ్, సురేష్ గౌడ్, సతీష్ గౌడ్, గణేష్ గౌడ్, నవీన్ గౌడ్, రాకేష్ గౌడ్, మత్స్యగిరి గౌడ్, కాటం గౌడ్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News