Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:31 AM

రామన్నపేటలో ఘనంగా మంత్రి కోమటిరెడ్డి జన్మదిన వేడుకలు. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు అందజేత

23-05-2026 82 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలను రామన్నపేట పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.

అనంతరం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు.

కార్యక్రమంలో జిల్లా డీసీసీ కార్యదర్శి కొత్తపల్లి అబ్రహం కుమార్, డీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి గుండాల నర్సింహ, సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కందిమల్ల గోపాల్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ గరిక సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బట్టే సంతోష్, సాల్వేరు అశోక్, వనం చంద్రశేఖర్, సంగిశెట్టి సుదర్శన్, అయ్యాడపు నర్సిరెడ్డి, గోదాసు శ్రీమన్నారాయణ, బత్తుల నవీన్, కొండ శేఖర్, గోగు హరిబాబు,మల్లం మల్లేష్, ఎండీ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో ఘనంగా మంత్రి కోమటిరెడ్డి జన్మదిన వేడుకలు. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు అందజేత

Article Image

తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలను రామన్నపేట పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.

అనంతరం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు.

కార్యక్రమంలో జిల్లా డీసీసీ కార్యదర్శి కొత్తపల్లి అబ్రహం కుమార్, డీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి గుండాల నర్సింహ, సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కందిమల్ల గోపాల్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ గరిక సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బట్టే సంతోష్, సాల్వేరు అశోక్, వనం చంద్రశేఖర్, సంగిశెట్టి సుదర్శన్, అయ్యాడపు నర్సిరెడ్డి, గోదాసు శ్రీమన్నారాయణ, బత్తుల నవీన్, కొండ శేఖర్, గోగు హరిబాబు,మల్లం మల్లేష్, ఎండీ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News