Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:34 PM

రామన్నపేట వెళ్లి తిరిగిరాని యువకుడు,

రామన్నపేట వెళ్లి తిరిగిరాని యువకుడు,

రామన్నపేట వెళ్లి తిరిగిరాని యువకుడు,
27-01-2026 642 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పది రోజులుగా గాలింపు… కుటుంబంలో ఆందోళన

స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన గుండాల శ్రీనివాస్ (38) అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. శ్రీనివాస్ భార్య గుండాల మల్లేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.డిసెంబర్ 3న ఉదయం 12 గంటల సమయంలో రామన్నపేటకు వెళ్లిన శ్రీనివాస్ ఆ తర్వాత ఇంటికి చేరుకోలేదు. డిసెంబర్ 13న తన తల్లితో చివరిసారిగా ఫోన్‌లో మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత నుంచి అతని ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.బంధువుల ఇళ్లలో, పరిసర గ్రామాల్లో విస్తృతంగా వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు మల్లేశ్వరి తెలిపారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని రామన్నపేట ఎస్ఐ డి నాగరాజు వెల్లడించారు.అదృశ్యమైన శ్రీనివాస్ గురించి సమాచారం ఉన్న వారు సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

రామన్నపేట వెళ్లి తిరిగిరాని యువకుడు,

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News