Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:14 PM

రామన్నపేట డిగ్రీ కళాశాల అధ్యాపకునికి జిల్లాస్థాయి పురస్కారం

26-01-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడు పి. వెంకటేశ్వరరావుకు జిల్లాస్థాయి ఉత్తమ అధ్యాపక పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా అందజేశారు.

కళాశాలలో ఉపాధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తూ, దోస్త్ సమన్వయకర్తగా, రూసా సమన్వయకర్తగా, మత్తుపదార్థాల వ్యతిరేక కమిటీ కన్వీనర్‌గా, ఎన్సీసీ సంరక్షకునిగా పలు కీలక బాధ్యతలను వెంకటేశ్వరరావు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.కళాశాలలో నిర్వహించే విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, విద్యార్థుల విద్యా ప్రగతి, వ్యక్తిత్వ వికాసానికి నిరంతరం కృషి చేస్తున్న ఆయన సేవలను గుర్తించి జిల్లాస్థాయి పురస్కారంతో సత్కరించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహత్ ఖానం వెంకటేశ్వరరావును అభినందిస్తూ, ఆయన మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

Sthanikam

రామన్నపేట డిగ్రీ కళాశాల అధ్యాపకునికి జిల్లాస్థాయి పురస్కారం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News