Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:14 PM

రామన్నపేట 16వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక విజయవంతం

30-01-2026 117 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో 16వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం శాంతియుతంగా, సక్రమంగా ముగిసింది. మండలంలోని గ్రామ పంచాయతీల పరిధిలో అమలవుతున్న అభివృద్ధి, ఉపాధి పనులపై ప్రజల ముందే సమీక్ష జరిపి, లెక్కలు వెల్లడించారు.

ప్రీసైడింగ్ అధికారి అడిషనల్ డీఆర్‌డీఓ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రజా వేదికలో జిల్లా విజిలెన్స్ అధికారి ఉపేందర్ రెడ్డి, క్వాలిటీ కంట్రోల్ అధికారి ఫసిమెద్దిన్ పర్యవేక్షణ చేశారు. మండల అభివృద్ధి అధికారి ఎ. రాములు, సహాయ మండల పంచాయతీ అధికారి మరియు మండల పంచాయతీ అధికారి ఎం.డి. రవూఫ్ అలీ, సామాజిక తనిఖీ ఎస్‌ఆర్‌పీ అశోక్, ఏపీఓ ఎ.పీ. వెంకన్న తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ తనిఖీ సిబ్బంది, సర్పంచులు, పాల్గొని ప్రజా వేదికను విజయవంతం చేశారు.

Sthanikam

రామన్నపేట 16వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక విజయవంతం

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో 16వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం శాంతియుతంగా, సక్రమంగా ముగిసింది. మండలంలోని గ్రామ పంచాయతీల పరిధిలో అమలవుతున్న అభివృద్ధి, ఉపాధి పనులపై ప్రజల ముందే సమీక్ష జరిపి, లెక్కలు వెల్లడించారు.

ప్రీసైడింగ్ అధికారి అడిషనల్ డీఆర్‌డీఓ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రజా వేదికలో జిల్లా విజిలెన్స్ అధికారి ఉపేందర్ రెడ్డి, క్వాలిటీ కంట్రోల్ అధికారి ఫసిమెద్దిన్ పర్యవేక్షణ చేశారు. మండల అభివృద్ధి అధికారి ఎ. రాములు, సహాయ మండల పంచాయతీ అధికారి మరియు మండల పంచాయతీ అధికారి ఎం.డి. రవూఫ్ అలీ, సామాజిక తనిఖీ ఎస్‌ఆర్‌పీ అశోక్, ఏపీఓ ఎ.పీ. వెంకన్న తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ తనిఖీ సిబ్బంది, సర్పంచులు, పాల్గొని ప్రజా వేదికను విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News