Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 10:52 AM

రాజకీయం ఎప్పుడూ వేడిగానే ఉంటది గదా.. నిన్నకూడా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నయ్

రాజకీయం ఎప్పుడూ వేడిగానే ఉంటది గదా.. నిన్నకూడా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నయ్

రాజకీయం ఎప్పుడూ వేడిగానే ఉంటది గదా.. నిన్నకూడా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నయ్
09-12-2025 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రేవంత్ రెడ్డి ఫైర్: "కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని పాతరేస్తడు (Bury), ఆయన వల్ల పార్టీకే నష్టం" అని మన సీఎం రేవంత్ రెడ్డి ఎటకారం చేసిండు.

కేటీఆర్ కౌంటర్: గులాబీ బాస్ కేటీఆర్ ఊకుంటడా? "తెలంగాణ ఆదాయాన్ని కాంగ్రెస్ సర్కార్ నాశనం చేసింది, రాష్ట్రంల పైసల్లేవ్" అని గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు.

సమ్మిట్ సందడి: ఇదంతా పక్కన పెడితే.. "తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్" మంచిగ జరుగుతుంది. వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నయంట. మన ఫ్యూచర్ సిటీ (Future City) అదుర్స్ అనిపిస్తుందట.

Sthanikam

రాజకీయం ఎప్పుడూ వేడిగానే ఉంటది గదా.. నిన్నకూడా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నయ్

Article Image

రేవంత్ రెడ్డి ఫైర్: "కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని పాతరేస్తడు (Bury), ఆయన వల్ల పార్టీకే నష్టం" అని మన సీఎం రేవంత్ రెడ్డి ఎటకారం చేసిండు.

కేటీఆర్ కౌంటర్: గులాబీ బాస్ కేటీఆర్ ఊకుంటడా? "తెలంగాణ ఆదాయాన్ని కాంగ్రెస్ సర్కార్ నాశనం చేసింది, రాష్ట్రంల పైసల్లేవ్" అని గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు.

సమ్మిట్ సందడి: ఇదంతా పక్కన పెడితే.. "తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్" మంచిగ జరుగుతుంది. వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నయంట. మన ఫ్యూచర్ సిటీ (Future City) అదుర్స్ అనిపిస్తుందట.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News