Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతే లక్ష్యం.. నరసింహపురం అభివృద్ధికి సర్పంచ్ వేమూరి సత్యనారాయణ వినూత్న అడుగు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 13, 2026 04:23 AM

రాజాం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సోషల్ మీడియా సైనికులు కృషి చేయాలి - రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా. రాజేష్ తలే.

30-01-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా సోషల్ మీడియా సైనికులు కృషి చేయాలని రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా. రాజేష్ తలే పిలుపునిచ్చారు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాలు మరియు రాజాం పట్టణం గ్రామ, వార్డు అనుబంధ విభాగాలు, ప్రధాన కమిటీలు డిజిటలైజేషన్ కోసం మీ వంతు సహాయ సహకారాలు అందించాలని సోషల్ మీడియా సైనికులకు కోరడం జరిగింది. ఈ సందర్భంగా రాజాం పట్టణంలో సన్ రైస్ హాస్పిటల్ వద్ద సోషల్ మీడియా సైనికులతో ఏర్పాటు చేసిన మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా డా. రాజేష్ తలే మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మేరకు గ్రామ, మండల స్థాయి కమిటీలు, అనుబంధ విభాగాలు కమిటీలు డిజిటలైజేషన్ కోసం మీ వంతు సహాయ సహకారాలు అందించాలని సోషల్ మీడియా ద్వారా కృషి చేయాలని తెలియజేశారు. స్థానిక సంస్థలు ఎన్నికలు నాటికి మన పార్టీ మరింత బలోపేతం చేయడమే మా లక్ష్యం అన్నారు. ఆ దిశగా ప్రతీ ఒక్క సోషల్ మీడియా సైనికుడు పనిచేయాలని రాజేష్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు వై. వాసు నాయుడు, జిల్లా సాంస్కృత విభాగం అధ్యక్షుడు డా.బలివాడ నరేంద్ర కుమార్, రాజాం అసెంబ్లీ నియోజకవర్గ సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు అగిరీడు వీరస్వామి, జిల్లా సోషల్ మీడియా కార్యవర్గ సభ్యులు బెండు లక్ష్మణ రావు, కోట గణేష్, కంట జగదీష్ చంద్ర, అడపాక గణపతి నాయుడు, వంగర మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు బెవర రామకృష్ణ, సంతకవిటి మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు దెబారికి రాజు, రాజాం రూరల్ మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు బట్నా వంశీ,రేగడి మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు బంకి రాంబాబు తదితరులు పాల్గొనారు.

Sthanikam

రాజాం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సోషల్ మీడియా సైనికులు కృషి చేయాలి - రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా. రాజేష్ తలే.

Article Image

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా సోషల్ మీడియా సైనికులు కృషి చేయాలని రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా. రాజేష్ తలే పిలుపునిచ్చారు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాలు మరియు రాజాం పట్టణం గ్రామ, వార్డు అనుబంధ విభాగాలు, ప్రధాన కమిటీలు డిజిటలైజేషన్ కోసం మీ వంతు సహాయ సహకారాలు అందించాలని సోషల్ మీడియా సైనికులకు కోరడం జరిగింది. ఈ సందర్భంగా రాజాం పట్టణంలో సన్ రైస్ హాస్పిటల్ వద్ద సోషల్ మీడియా సైనికులతో ఏర్పాటు చేసిన మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా డా. రాజేష్ తలే మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మేరకు గ్రామ, మండల స్థాయి కమిటీలు, అనుబంధ విభాగాలు కమిటీలు డిజిటలైజేషన్ కోసం మీ వంతు సహాయ సహకారాలు అందించాలని సోషల్ మీడియా ద్వారా కృషి చేయాలని తెలియజేశారు. స్థానిక సంస్థలు ఎన్నికలు నాటికి మన పార్టీ మరింత బలోపేతం చేయడమే మా లక్ష్యం అన్నారు. ఆ దిశగా ప్రతీ ఒక్క సోషల్ మీడియా సైనికుడు పనిచేయాలని రాజేష్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు వై. వాసు నాయుడు, జిల్లా సాంస్కృత విభాగం అధ్యక్షుడు డా.బలివాడ నరేంద్ర కుమార్, రాజాం అసెంబ్లీ నియోజకవర్గ సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు అగిరీడు వీరస్వామి, జిల్లా సోషల్ మీడియా కార్యవర్గ సభ్యులు బెండు లక్ష్మణ రావు, కోట గణేష్, కంట జగదీష్ చంద్ర, అడపాక గణపతి నాయుడు, వంగర మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు బెవర రామకృష్ణ, సంతకవిటి మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు దెబారికి రాజు, రాజాం రూరల్ మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు బట్నా వంశీ,రేగడి మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు బంకి రాంబాబు తదితరులు పాల్గొనారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News