Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:26 PM

రికార్డు మెజారిటీ గెలుపు… ఉప్పల విజయలక్ష్మిలింగస్వామికి ఘన సన్మానం

రికార్డు మెజారిటీ గెలుపు… ఉప్పల విజయలక్ష్మిలింగస్వామికి ఘన సన్మానం

రికార్డు మెజారిటీ గెలుపు… ఉప్పల విజయలక్ష్మిలింగస్వామికి ఘన సన్మానం
21-12-2025 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారీ విజయం… ఘన సన్మానం

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి, వెలిమినేడు గ్రామాలకు చెందిన కుటుంబ సభ్యులు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థానారాయణపురం సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచిన ఉప్పల విజయలక్ష్మిలింగస్వామిని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పూలమాలలు, శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అపూర్వమైన మెజారిటీతో ఆదరించిన గ్రామ ప్రజలకు విజయలక్ష్మిలింగస్వామి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో దూదిగామ నర్సింహ, గోలీ నర్శింహా, వడ్డేపల్లి సైదులు, దూదిగామ మహేష్‌తో పాటు పలువురు బంధువులు, అభిమానులు పాల్గొని సంబరాలు నిర్వహించారు.

Sthanikam

రికార్డు మెజారిటీ గెలుపు… ఉప్పల విజయలక్ష్మిలింగస్వామికి ఘన సన్మానం

Article Image

భారీ విజయం… ఘన సన్మానం

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి, వెలిమినేడు గ్రామాలకు చెందిన కుటుంబ సభ్యులు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థానారాయణపురం సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచిన ఉప్పల విజయలక్ష్మిలింగస్వామిని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పూలమాలలు, శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అపూర్వమైన మెజారిటీతో ఆదరించిన గ్రామ ప్రజలకు విజయలక్ష్మిలింగస్వామి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో దూదిగామ నర్సింహ, గోలీ నర్శింహా, వడ్డేపల్లి సైదులు, దూదిగామ మహేష్‌తో పాటు పలువురు బంధువులు, అభిమానులు పాల్గొని సంబరాలు నిర్వహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News