Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:40 AM

రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ హాకీ పోటీలకు తక్షిల విద్యార్థుల ఎంపిక

24-12-2025 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ హాకీ పోటీలకు తక్షిల విద్యార్థుల ఎంపిక

నారాయణఖేడ్: స్థానికం ప్రతినిధి

ఉమ్మడి మెదక్ జిల్లా హాకీ ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మైదానంలో నిర్వహించిన అండర్–14 బాలబాలికల జట్టు ఎంపికల్లో నారాయణఖేడ్ తక్షిల పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.

ఈ ఎంపికల్లో తక్షిల పాఠశాలకు చెందిన లాస్య రెడ్డి, లలితాంబిక, మేరీ ప్రతిభావంతంగా ఆడుతూ సెలక్టర్లను ఆకట్టుకున్నారని కరస్పాండెంట్ శరత్ కుమార్ తెలిపారు. ఈ విద్యార్థులు ఈ నెల 24 నుంచి 26 వరకు వనపర్తిలో జరగనున్న రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ హాకీ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

విద్యార్థుల విజయం పట్ల పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేస్తూ, క్రీడా శిక్షకుడు పీఈటీ శ్రీనాథ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

Sthanikam

రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ హాకీ పోటీలకు తక్షిల విద్యార్థుల ఎంపిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News