Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:25 AM

రాఘవాపురంలో పారిశుద్ధ్య వార్షికోత్సవాలు

రాఘవాపురంలో పారిశుద్ధ్య వార్షికోత్సవాలు

రాఘవాపురంలో పారిశుద్ధ్య వార్షికోత్సవాలు
02-01-2026 572 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
బీబీనగర్ స్థానికం ప్రతినిధి

బీబీనగర్ మండలంలోని రాఘవాపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పారిశుద్ధ్య వార్షికోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సిద్ధగోని శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల సమీపంలో కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు. పారిశుద్ధ్యం ప్రజారోగ్యానికి మూలాధారం అని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించాలని వక్తలు తెలిపారు.

కార్యక్రమంలో వార్డ్ సభ్యులు దొంతిరెడ్డి రాజశేఖరరెడ్డి, తోరుపునూరి రవి గౌడ్, న్యాలపట్ల అజయ్ గౌడ్, జక్కినగేష్, పొట్ట మంగమ్మ, మేకల కుమారస్వామి, మేకల కృష్ణ పాల్గొన్నారు. అలాగే పాఠశాల హెడ్‌మాస్టర్ పరుశరామ్, పొట్ట రాజు, గ్రామ పంచాయతీ కార్మికులు తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

రాఘవాపురంలో పారిశుద్ధ్య వార్షికోత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News