Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:36 AM

పుట్టపర్తిలో షామిర్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు

20-05-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలో బుధవారం గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ 43వ పుట్టినరోజు సందర్భంగా పుట్టపర్తి లో ఉన్న ఎన్టీఆర్_ఫ్యాన్స్ అధ్యక్షుడు షామీర్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా

షామీర్ మాట్లాడుతూ...ముందుగా పుట్టపర్తి గ్రామదేవత సత్తెమ్మ గుడిలో ఎన్టీఆర్ మీదుగా పూజ చేయించి అలాగే అభిమానుల మధ్య కేక్ కటింగ్ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం

కర్ణాటక నాగేపల్లి దగ్గర గుడిసెల్లో ఉన్న నిరుపేద 100 కుటుంబాలకు స్టీల్ గ్లాసు, మజ్జిగ, పండ్లు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, రామంజి ,సురేష్, శ్రీనివాసులు ,రాజు, దామోదర్, రామంజి, గణేష్ ,మురుగేష్,మణికంఠ, నాగేంద్ర, వేణు, ,ఖాసీం, సాదిక్, జావీద్ ,సాయి, విష్ణు, యాసీన్, రాము, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పుట్టపర్తిలో షామిర్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలో బుధవారం గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ 43వ పుట్టినరోజు సందర్భంగా పుట్టపర్తి లో ఉన్న ఎన్టీఆర్_ఫ్యాన్స్ అధ్యక్షుడు షామీర్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా

షామీర్ మాట్లాడుతూ...ముందుగా పుట్టపర్తి గ్రామదేవత సత్తెమ్మ గుడిలో ఎన్టీఆర్ మీదుగా పూజ చేయించి అలాగే అభిమానుల మధ్య కేక్ కటింగ్ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం

కర్ణాటక నాగేపల్లి దగ్గర గుడిసెల్లో ఉన్న నిరుపేద 100 కుటుంబాలకు స్టీల్ గ్లాసు, మజ్జిగ, పండ్లు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, రామంజి ,సురేష్, శ్రీనివాసులు ,రాజు, దామోదర్, రామంజి, గణేష్ ,మురుగేష్,మణికంఠ, నాగేంద్ర, వేణు, ,ఖాసీం, సాదిక్, జావీద్ ,సాయి, విష్ణు, యాసీన్, రాము, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News