Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:04 PM

పులి సంచారం.. రాత్రి బయటికు వెళ్ళొద్దు

పులి సంచారం.. రాత్రి బయటికు వెళ్ళొద్దు

 పులి సంచారం.. రాత్రి బయటికు వెళ్ళొద్దు
18-01-2026 111 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానిక ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా

భువనగిరి మండలం బెగంపేట పరిసర గ్రామాల్లో పులి సంచరిస్తోందన్న సమాచారం గ్రామస్తుల్లో భయాందోళనకు గురి చేస్తోంది. గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో పులి సంచారం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

పులి కదలికలను గమనించిన గ్రామస్తులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది పులి పాదముద్రలను పరిశీలించి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గ్రామ ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని, పొలాల వద్ద జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు. పులిని పట్టుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.

ఇదే సమయంలో గ్రామాల్లో మైక్ ప్రకటనల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూ, అనవసరంగా బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Sthanikam

పులి సంచారం.. రాత్రి బయటికు వెళ్ళొద్దు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News