Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:37 AM

పందిపర్తి గ్రామంలో హ్యాండ్ హెల్డ్ ఎక్స్‌రే కార్యక్రమం తనిఖీ

27-04-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సోమందేపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పందిపర్తి గ్రామంలో నిర్వహించబడుతున్న హ్యాండ్ హెల్డ్ ఎక్స్‌రే కార్యక్రమాన్ని జిల్లా లెప్రోసీ మరియు టి.బి అధికారి డా. అనుపమ జేమ్స్ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా టి.బి వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉన్న వ్యక్తులను ఎంతమందిని గుర్తించారు, ఎంతమందికి ఎక్స్‌రేలు తీశారు, అందులో ఎంతమందికి అసాధారణ ఫలితాలు వచ్చాయి అనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఎక్స్‌రేలో అసాధారణ స్థితిలో ఉన్న వారికి తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై అవసరమైన సలహాలు, సూచనలు అందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా టి.బి వైద్యాధికారి డా. ప్రణయ్ గారు, డిటిసి సిబ్బంది మల్లికార్జున, నాగేంద్ర గారు, ఆరోగ్య పర్యవేక్షకులు రవీంద్ర, పవన్, రవి, ఆరోగ్య సహాయకులు రాజశేఖర్, చంద్రశేఖర్, సీహెచ్ఓ అరుణబాయి, ఏఎన్ఎం చందుబాయ్, ఆశా కార్యకర్తలు త్రివేణి, జమున, గంగరత్న పాల్గొన్నారు.

అలాగే స్థానిక నాయకుడు శ్రీనివాస రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sthanikam

పందిపర్తి గ్రామంలో హ్యాండ్ హెల్డ్ ఎక్స్‌రే కార్యక్రమం తనిఖీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News