Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 06:25 PM

ఫేక్ లింక్స్‌పై సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరిక – వాట్సాప్ మోసాలకు దూరంగా ఉండాలి

16-01-2026 189 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట సీఐ ఎన్. వెంకటేశ్వర్లు ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో “లింక్ షేర్ చేస్తే రూ.5 వేలు వస్తాయి” అంటూ వస్తున్న మెసేజ్లు పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేశారు. ఇటువంటి లింకులు ఓపెన్ చేస్తే సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వ్యక్తిగత సమాచారం వెళ్లిపోయే ప్రమాదం ఉందని, ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు.

లింక్ క్లిక్ చేయడమే కాకుండా, ఎలాంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ ఇలాంటి మెసేజ్లు షేర్ చేయవద్దని సూచించారు. ఫేక్ లింకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద మెసేజ్లు వస్తే వెంటనే తొలగించాలని తెలిపారు. సైబర్ మోసాల నుంచి రక్షణ పొందాలంటే జాగ్రత్తే ప్రధాన ఆయుధమని సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

Sthanikam

ఫేక్ లింక్స్‌పై సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరిక – వాట్సాప్ మోసాలకు దూరంగా ఉండాలి

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట సీఐ ఎన్. వెంకటేశ్వర్లు ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో “లింక్ షేర్ చేస్తే రూ.5 వేలు వస్తాయి” అంటూ వస్తున్న మెసేజ్లు పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేశారు. ఇటువంటి లింకులు ఓపెన్ చేస్తే సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వ్యక్తిగత సమాచారం వెళ్లిపోయే ప్రమాదం ఉందని, ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు.

లింక్ క్లిక్ చేయడమే కాకుండా, ఎలాంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ ఇలాంటి మెసేజ్లు షేర్ చేయవద్దని సూచించారు. ఫేక్ లింకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద మెసేజ్లు వస్తే వెంటనే తొలగించాలని తెలిపారు. సైబర్ మోసాల నుంచి రక్షణ పొందాలంటే జాగ్రత్తే ప్రధాన ఆయుధమని సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News