Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:42 AM

ఫుల్ వీల్స్‌తో ట్రాక్టర్లు రోడ్లపైకి వస్తే నేరమే.రామన్నపేట ఎస్‌ఐ డి. నాగరాజు

24-12-2025 557 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రహదారుల నాశనంతో ప్రాణాలకు ముప్పు

కఠిన చర్యలు తప్పవు:

రామన్నపేట (స్థానిక ప్రతినిధి):

పొలాల పనుల పేరిట ఫుల్ వీల్స్‌తో ట్రాక్టర్లను రోడ్లపైకి దించితే చట్టం తన పని తాను చేస్తుందని రామన్నపేట సబ్ ఇన్‌స్పెక్టర్ డి. నాగరాజు స్పష్టం చేశారు. కొందరు ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు నిబంధనలను బేఖాతరు చేస్తూ ఫుల్ వీల్స్‌తో రహదారులపై తిరగడం వల్ల రోడ్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయని తెలిపారు.

రోడ్లు ఖరాబ్ కావడంతో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారులకు ప్రమాదాల ముప్పు పెరుగుతోందని, ప్రజల భద్రత దృష్ట్యా ఇకపై ప్రత్యేక తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించే ట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుబడితే జరిమానాలు, కేసులు తప్పవని స్పష్టం చేశారు.

ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు ఇప్పటికైనా అప్రమత్తమై నిబంధనలు పాటించాలని, లేదంటే పోలీస్ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎస్‌ఐ తేల్చి చెప్పారు.

Sthanikam

ఫుల్ వీల్స్‌తో ట్రాక్టర్లు రోడ్లపైకి వస్తే నేరమే.రామన్నపేట ఎస్‌ఐ డి. నాగరాజు

Article Image

రహదారుల నాశనంతో ప్రాణాలకు ముప్పు

కఠిన చర్యలు తప్పవు:

రామన్నపేట (స్థానిక ప్రతినిధి):

పొలాల పనుల పేరిట ఫుల్ వీల్స్‌తో ట్రాక్టర్లను రోడ్లపైకి దించితే చట్టం తన పని తాను చేస్తుందని రామన్నపేట సబ్ ఇన్‌స్పెక్టర్ డి. నాగరాజు స్పష్టం చేశారు. కొందరు ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు నిబంధనలను బేఖాతరు చేస్తూ ఫుల్ వీల్స్‌తో రహదారులపై తిరగడం వల్ల రోడ్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయని తెలిపారు.

రోడ్లు ఖరాబ్ కావడంతో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారులకు ప్రమాదాల ముప్పు పెరుగుతోందని, ప్రజల భద్రత దృష్ట్యా ఇకపై ప్రత్యేక తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించే ట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుబడితే జరిమానాలు, కేసులు తప్పవని స్పష్టం చేశారు.

ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు ఇప్పటికైనా అప్రమత్తమై నిబంధనలు పాటించాలని, లేదంటే పోలీస్ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎస్‌ఐ తేల్చి చెప్పారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News